గొప్ప త్యాగం | Bangaru Guddu | Moral Story

గొప్ప త్యాగం

శివానందుడు. అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో పస్తుండగా ఒక రాక్షసుడు అతనికీ ఎదురొచ్చి

 “ఓయి మానవుడా! నేను మిక్కిలి నిన్ను తినేస్తాను” ఆకలిగొని ఉన్నాను. అన్నాడు.

శివానందుడు చేతులు జోడించి “రాక్షసో త్తమా! నేనునా కుషారై వివాహం కోసం అభ రణాలు శీసుకుని వెళుతున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరల వచ్చి నీకు ఆహారం కాగలను” అన్నాడు,

“వెళ్లి త్వరగా ఠా” అన్నాడు రాక్ష సుడు. శివానందుడు వేగిరంగా ఇంటికివెళ్లీ నగలు తన భార్య చేతికిన్చి “అమ్మాయి వివాహం చక్కగా జరిపించు. నెను రాక్షస్తునికి ఆహారంగా వెళుతున్నాను.”

అని వషయం వివరించాడు. చాటునుండి ఇది విన్న శివానందుడి తన యుడు తండ్రీ కంటే ముందుగానే పరుగుపరు గున రాక్షసుడి వద్దకు వచ్చి “నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు” అన్నాడు.

అంతలో శివానందుడు పచ్చి కువూరుడీని వదిలివేసి, తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి “నేను శివానందుడి తండ్రిని. నన్ను తిని వాళ్లను వదిలేయి” అన్నాడు.

అంతలో ఒక ముత్తయిదువ వచ్చి “భర్తనో, కొడుకునో కోల్పోయి నేను జీవించ లేను, నన్ను తిను” అన్నది.

ఈ లోగానే ఒక నవపజవ్వని వచ్చి “ఈ అనర్జాలకీ మూలం నేను. నాకు నగలు తేపడానికి వెళ్లిన తండ్రి నీ కంట పడినాడు. నన్ను తిను” అన్నది.

నాతి అనురాగబంథధాలు చూసి రాక్షసుని కంట జలజల కన్నీరు వచ్చింది. అంతలో అతను గంధ ర్వుడుగా మారిపోయి.

“నేనొక గంధర్వుడను. శాపంవల్ల రాక్షసు డిగా మారాను. మీవల్ల శాపవిమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సీరిసంపదలు ఇస్తున్నాను. తీసుకోండి” అని వారికీ కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు.

Neethi kathalu in telugu with moral

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment