బంగారపు పేడ ఇచ్చే ఆవు | Telugu Neethi Kathalu

బంగారపు పేడ ఇచ్చే ఆవు

Moral Stories in telugu

ఒక ఊరిలో రాధా అనే ఒక అమ్మాయి వుండేది తనకి ఎవరూ లేరు తనతో పాటు ఒక ఆవు మాత్రమే ఉండేది ఆవు ని బాగా చూసుకుంటూ అది ఇచ్చే పాల తో జీవనం సాగించేది

అన్నట్టు రాధ కి భక్తి చాలా ఎక్కువ ఖాళీ సమయం దొరికితే చాలు దేవుని పూజ సమయం గడుపుతూ ఉండేది రోజుల్లో శుభ్రం చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత భోజనం చేసేది

ఇలాగా గడుస్తుండగా రాధా అవుక్కి జబోచేసి కొన్ని రోజులకే అది చనిపోతుంది

రాధ : అయ్యో ఇప్పుడు నా జీవనాధారం పోయింది ఏం చేయాలి ఎలా బతకాలి భగవంతుడా అనుకుంటూ బాధపడటం మొదలుపెట్టు

అలాగే దురద ఇంటికి ఎదురుగా సీత అనే ఒక ఆవిడ ఉండేది వాళ్ళకి కూడా ఒక ఆవు ఉండేది రాధ ప్రతిరోజు సీత వాళ్ళ పేరు తెచ్చుకుని పిడకలు వేసుకుని అమ్ముకోవడం ప్రారంభించింది ఈ విషయాన్ని గమనించిన సీత ఇలా అనుకున్నది

సీత : ఆవిడ రోజున ఆవు పాడని తీసుకెళ్లి వాటిని పిడకలు చేసి వాటిని అమ్మి ఇల్లు గడుపుతూ ఉంటుంది అసలు తనకు ఎందుకు ఇవ్వాలి అనుకొని ఆ రోజు నుండి సీత తన ఆవుని వెనక పెర్తలో కట్టి ఉంచింది అది చూసిన రాధా చాలా బాధపడింది

మరుసటి రోజు నుంచి రాధా ఆడ కోసం ఒకసారి ఇంటికి వెళ్ళేది అయితే ఒకరోజు సౌకారి రాదని చూసి ఇలా అంటాడు

సౌకరు : పాపం ఈవిడ పేద కోసం రోజు మా ఇంటికి వస్తుంది ఈ ఆవుని ఈవిడకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా ఎలాగో దానికి జబ్బుచేసింది ఎన్నాళ్ళు బతుకుతుందో తెలియదు ఆయన దీనికి జబోచూసిందని విషయం తెలుస్తుంది ఏమిటి ఇంకా ఆవుని ఇచ్చి తనను ఆదుకునేవాడు అని మంచి పేరు కూడా మిగులుతుంది

ఇదిగో అమ్మ రాధా నువ్వు ఒక పని చెయ్ ఈ ఆవును తీసుకొని వెళ్ళు ఈ రోజూ వాడే కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు

ఈ మాటలు విన్న రాధ చాలా సంతోషించి ఆ సౌకర్యం కి చాలా కృతజ్ఞతలు తెలుపుకునే ఆవు ని తీసుకుని అక్కడి నుంచి ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్లి ఆ అవన్నీ ఇంటి బయట కట్టేస్తుంది

ఆవు పేడతో పిడకలు చేస్తూ ఎప్పటిలాగానే ఉంటూ ఉండేది ఇంకా ఆ అనారోగ్యంతో ఉండడం వల్ల ఎక్కువ పాలు ఇవ్వలేక పోయింది అది

ఒకసారి ఒక సాడు బాబా రాధ ఇంటికి వస్తాడు అతనికి నమస్కరించి స్వామి నేను మీకు ఏం చేయాలో చెప్పండి అని అడిగింది రాధ

సదు బాబా : నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా దొరికితే పెట్టమ్మా

రాధా దగ్గర కొంచెం భోజనం మాత్రమే ఉంది అది కూడా తన కోసమే చేసుకున్నది

స్వామి మీరు భోజనం చేస్తూ ఉండండి నేను మీకోసం నిలు తీసుకు వస్తాను అని వెళ్తుంది

ఆ సాధువు తన దివ్యదృష్టితో చూడగా రాధ తన కోసం ఉంచకున భోజననీ సాధు భోజన కోసం ఇచ్చినట్టు తెలిసింది ఇంతలో రాద నిలు తీసుకొని వచ్చింది అపుడు సాదు ఇలా అంటాడు

సాదు బాబా : నీకు చాలా కృతజ్ఞతలు మీ దగ్గర తినడానికి ఏమీ లేకపోయినా కానీ నీ దగ్గర ఉన్నంత నాకు తినడానికి చేసావు నువ్వు ఇకపైన ఎలాంటి కష్టాలు అనుభవించిన కూడదు అని ఆవుని రాదని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయడు

సాదు వెళ్లిన మరుసటి రోజు ఉదయమే రాధా ఆవు బంగారు పేడా వేసింది రాధా పక్కింటావిడ సీత దీన్ని చూసి చాలా ఆశ్చర్య పోయింది వెంటనే వెళ్లి ఆ బంగారు పీడ ను తీసుకొని ఆ వేసిన మామూలు పేడ అక్కడ పెట్టింది

పాపం ఈ విషయాన్ని రాధ గమనించలేదు అలా చాలా రోజులు గడిచిపోయాయి ఒకరోజు వర్షం రావడం మొదలయింది దానితో రాధ తన అవును తీసుకొని ఇంటి లోపల పెట్టేసింది మొదటి రోజు ఆవు బంగారు పడవేయడం రాధా చూసింది

రాధ అరే బలే ఆశ్చర్యంగా ఉంది ఆవు బంగారు పేడ వేయడమ్ ఏంటి వింతగా ఉంది బహుశా ఇదంతా ఆ సద్బు మహిమ ఉంటుందేమో

కానీ ఆయన ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా అంటే అప్పటి నుండి బంగారు పేడ వేస్తుంటే మరి మౌతున్నాయి

ఓహో మన పక్కింటి సీత ఈ మధ్య నాతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది ఇదే దాని కరం ఉంటుందేమో అనుకుంటూ

ఆవుని ఇంట్లోనే కట్టి పేటడం మొదలు పెటింది రాధ

పక్కింటి సీతకి బంగారపు పేడ దక్కకపోవడం తో చాలా కోపం వచ్చి ఇలా అనుకుంటుంది

నేను వెళ్లి ఆ సావు గారికి బంగారపు పేడ గురించి చెప్పేస్తా

బంగారం ఆవిడకి మాత్రం ఎందుకు దకలి దగ్గర ఇస్తాను అని అనుకుంటూ సీతా షావుకారి ఇంటికి వెళ్తుంది

షావుకారు తో ఆవు బంగారు పేడ గురించి చెప్పింది ఇదంతా విన్న ఆశ్చర్యంతో

సౌకారు : అవునా నిజంగానా అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది ఆయన ఆవు నా దగ్గర ఉన్నంత కాలం ఇలాంటివి ఏమీ జరగలేదు ఇప్పుడు బంగారం పేడ ఇవడం ఇంటి ఇది ఏదో తెలుసుకుందామని రాధా ఇంటికి బయలుదేరుతాడు సౌకర్

యమ్మా యమ్మ బంగారం పేడ ఎలా వేస్తుంది అసలేం జరిగిందో చెప్పు రాధా రావు గారికి జరిగిందంతా చెప్పింది ఈ మాటలు విన్న సౌకర్యం కలిగింది ఆవును తీసుకొని వెళ్ళిపోయాడు పాప ఏడుస్తూ తన దగ్గరకు చేర్చమని దేవుని ప్రార్ధించింది ఉదయాన్నే లేచి చూసేసరికి మతిపోయింది ఎంత సొంత శుభ్రం చేసినా ఆ వీళ్లంతా భరించలేనంత విడిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు

శౌకర్ : చి చి ఈ వాసన ఎలా పోతుంది దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి

అలా అనుకుంటుండగా ఆ సార్ గారికి ఒక విచిత్రమైన వాణి వినిపిస్తుంది అది ఏమిటంటే నువ్వు చాలా బలవంతంగా ఆవుని ఆవిడ దగ్గర నుంచి తీసుకొని వచ్చావు నువ్వు ఇప్పుడు అవన్నీ అతనికి చేసేయ్ లేదంటే నీ ఇల్లు మొత్తం కరబ్ అయిపోతుంది అని చెప్పి వెల్పోతుంది

వెంటనే సౌకరూ రాధకి ఆవుని తిరిగి ఇచ్చేస్తాడు అలా ఇవ్వగానే ఇంట్లో దుర్గంధం మాయమైపోతుంది ఆవు తిరిగి తన దగ్గరికి వచ్చిందని రాధా చాలా సంతోషించి ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను

నీతి: ఎప్పుడైనా కానీ ఇతరులకు సహాయ పడాలి ఇంకా వేరే వాళ్ళని చూసి మనం అసూయ పడొద్దు

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment