కాకి మరియు పాము | Telugu Neethi kathalu

ఒక అడవిలోని ఒక చెట్టు చిటారు కొమ్మ మీద ఒక కాకి నివసిస్తుండేది అదే చెట్టు కింద ఒక ఒక పాము ఉండేది ఒకరోజు కాకికి బాగా ఆకలి అయింది అప్పుడది తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని బయటికి వెళ్ళింది అప్పుడే నుంచి బయటికి వచ్చి 

నెమ్మదిగా పాకుతూ చెట్టు చిటారు కొమ్మ మీద ఉన్న ఆ కాకి కాకి గుడ్లు పాము నోట్లో నీళ్ళు వచ్చాయి కొన్ని గంటల తర్వాత తిరిగి తన ఊరుకు చేరుకుని తన గుడ్లను ఇచ్చింది ఎంత పడింది ఎవరు తిన్నారా అని ఆలోచించసాగింది 

తర్వాత ఎలాగైనా పట్టుకోవాలని ఒక పథకం వేసింది రెండవ సారి మళ్ళీ గుడ్లను పొదిగి ఈసారి బయటికి వెళ్లలేదు తన గుడ్లను పట్టుకోవాలని మధ్యాహ్నం చెట్టు తొర్రలో ఉన్న పాము బయటకు వచ్చింది ఆ కాకి గుడ్లను తినే సాగింది కాకి ఆశ్చర్యపోయి దాక్కున్న చోటు నుంచి బయటికి వచ్చి ఇలా అన్నది

కాకి : రేయ్ నీకు ఎంత ధైర్యం

పాము : ఎవరిది ఓ పువ్వా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా

కాకి : నాకొద్దులే తిన్నంత ధైర్యమే నీకు నీకు అసలు సిగ్గు అనేది లేదా

పాము : నేను ఎందుకు సిగ్గుపడాలి నాకు ఆకలి వేసింది అందుకే నీ గుడ్లు తిని నాకలి తీర్చుకున్నాను

కాకి : ఇంకోసారి నువ్వు ఇలా చేసావు అంటే నేను నిన్ను చంపేస్తాను

పాము : నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో నాకేం భయం లేదు

అప్పుడే కాకి తన మిత్రుడు నక్క రావడం చూసింది అది చెట్టు మీద నుంచి కిందికి వచ్చి తన స్నేహితుని చూసి ఏడ్చింది

నక్క : ఏమైంది మిత్రమా ఎందుకు ఏడుస్తున్నావ్

కాకి : ఒక దొంగ నా గుడ్లను తినేసింది దానికి శిక్ష విధించాలి కానీ నేను ని సహరాలుని 

నక్క : నేను ఉండగా నేను నీకు సహాయం చేయడానికి నా దగ్గర ఒక పథకం ఉంది చెప్పేది విను నువ్వు ఏడవకు

కాకి : ఎలాగా ఏంటో చెప్పు

నక్క : చూడు మిత్రమా ఈ దేశపు మహారాణి స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళాలి స్నానం చేసేముందు ఆమె తన మెడలో ఉన్న ఆహారాన్ని తీసి గట్టు మీద పడుతుంది అప్పుడు నువ్వు తీసుకో వచ్చి ఆ పాము ఉన్న కొర్రలు వేసేయ్

కాకి : పాము త్వరలో వేస్తే ఏమవుతుంది

నక్క : ముందు నేను చెప్పినట్టు చెయ్యి తర్వాత చూడు ఏమవుతుందో

కాకి ఎగురుకుంటూ రాకుమారి స్నానం చేసే చెరువు దగ్గరికి వెళ్లి తన హారాన్ని తీసుకొని అక్కడినుంచి వెల్ల సాగింది ఆయు రాణి తన రక్షక

 భటులను వెనకాల వెళ్ళమని ఆదేశించింది నడుస్తుండగా ఆ కాకి ఆహారాన్ని త్వరలో వేసింది అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏం జరుగుతుందో తెలియని ఆ హారాన్ని మెడలో వేసుకుని బయటకు తొంగి చూసింది అప్పుడే అది చూసిన 

ఆ పాముని చచ్చేంత వరకు కొట్టారు తర్వాత ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అది చూసి కాకి సంతోషంగా అనుకుంది ఇంకా నా కష్టాలన్నీ తీరిపోయాయి సమయానికి సమయం చేసినందుకు తన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపింది ఆతరువాత గుడ్లను పొదిగి సంతోషంగా జీవించింది

నీతి: కష్టమైన సమయంలో స్నేహం నిరూపించబడుతుంది

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment