దేవత – బంగారు గాడ్దలి | Neethi kathalu in Telugu matter

దేవత – బంగారు గాడ్దలి

అనగనగా ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తుందే వారు. ఒక రోజు ఆ ఊరికి సమీపంలో ఉన్న నది ఒడ్డున కట్టెలు కొడుతున్న రామయ్య గొడ్డలి పట్టు తప్పి నదిలో పడిపోయింది. దీంతో దిగాలుగా తన జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయుందని భాదపడుతూ నది ఒద్దున కూర్చుని విచారిస్తున్నాడు.

దీంతో రామయ్య భాదపడటం చూసిన నదీదేవత రామయ్య ఎదుట ప్రత్యక్షమయ్యు ఏంటి రామయ్య అలా దిగాలుగా ఉన్నావు అని ప్రశ్నించింది. తల్లీ నేనూ రోజూ కట్టెలు కొట్టి వాటీని అమ్మితే గానీ నాకు పూట గడవదు. ఇప్పుడు నాకన్నం పెట్టే గొడ్డలి నీ నదిలో పడిపోయిందని దిగాలుగా సమాధానం చెప్పాడు. దీంతో నదీ దేవత న్నదెలో న్లుంద్ల

అదీ నాది కాదని సమాధానం భా మూడోసారి రామయ్య పోగొట్టుకున్న ఇనుప  గోడలని చూపించాడు. తన గోడలని చూసి సంతోషించిన రామయ్య ఇది న గోడలు తల్లి అని నది దేవతతో చూపించాడు.

బంగారు, వెండి గొడ్లను ఇచ్చిన ఆశపడని నది దేవత మెచ్చి రామయ్యకు ఆ మూడు గుద్దల్ని ఇచ్చి అక్కడ నుంచి మాయం అయిపోయింది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment