అతి ఆశ కమల | Moral Stories in telugu

అతి ఆశ కమల

Moral Stories in telugu

ఒక ఊరిలో కూరగాయలు అమ్మే కమల ఉండేది తనకి సొంత పొలం కూడా ఉండేది ఆ పొలం లోనే కమలా కూరగాయలు పండించేది ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రీయ పద్ధతిలో ఎక్కువగా పండించేది అందువల్ల ఎవ్వరికీ ఎం ప్రమాదం కల్గెడి కాదు

నీ విషయం ఊర్లో వాళ్లు ఉన్న అందరికీ తెలుసు అందుకే అందరూ తన దగ్గర కూరగాయలు కొనేవాళ్ళు ఇలా కమల రోజు ఊరంతా తిరుగుతూ కూరగాయలు అమ్మే ది

కమల : కూరగాయల అమ్మ కూరగాయలు తాజా కూరగాయలు

ఇలా అరుస్తూ కమల రోజు కూరగాయలు అమ్మితే ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి

వ్యక్తి : కమల అరకిలో వంకాయలు ఇస్తావా

కమల : ఏం బాబూ అరకిలో ఎవరికి సరిపోతాయి ఒక పని చేయండి మీరు ఒక కిలో తీసుకోండి

వ్యక్తి : సరేలే ఒక కిలో ఇచ్చేసేయ్

కమల : ఇదిగోండి బాబు లేత వంకాయలు

అన్యదా కమలం నా దగ్గర ఉన్న వంకాయల్ని దూకి ఆ వ్యక్తికి ఇచ్చేస్తుంది ఇలా దాని తర్వాత కమలా కూరగాయలు అని అందరితో ఒళ్ళు కుంటూ తన దగ్గరున్న ఒక్కొక్కటిగా ఊరు మొత్తం తిరిగి అందిస్తోంది

ఇంతలో ఒక వ్యక్తి పిలిచి కూరగాయల అమ్మాయి ఏమైనా తాజా కూరగాయలు ఉంటే ఇవ్వు అని అనగానే కమలా ఇలా అంది

కమల : అయ్యో కూరగాయలన్నీ అయిపోయే బాబు

సరేలే రేపు కొన్ని ఇంకా ఎక్కువగా తీసుకఓని రా అని కమల తన ఇంటికి వెళ్లి పోయింది ఇంటికి వెళ్లగానే కమల డబ్బు లెక్క పెట్టుకోవటం మొదలుపెట్టింది

అన్ని డబ్బులు చూసి చాలా చాలా సంతోషించింది వలన వ్యాపారం చాలా బాగా సాగింది కానీ పాపం ఒక వ్యక్తిని మాత్రం ఖాళీ చేతులతో పంపాను

రేపటి నుండి నేను ఇంకా ఎక్కువ కూరగాయలు తీస్కొని వెళ్ళాలి ఎందుకంటే ఎవరు కలి గ వెళ్ళకూడదు అనుకొని మరుసటి రోజు కమలా పోలమ్ వెళ్ళింది

అక్కడ కూరగాయలు పడటానికి నేచురల్ పదార్థాలకు బదులు కెమికల్స్ యూస్ చేయడం మొదలుపెట్టింది కెమికల్ చేయడం వలన అక్కడ ఉన్న కూరగాయలు చాలా త్వరగా చేతికొచ్చింది

కమల ఆ కుర్ర గాని తీసుకొని రోజులాగే అమ్మడానికి బజార్ కి వెళ్ళింది

అలా వెళ్ళినప్పుడు దారిలో ఒక వ్యక్తి కలిసి ఏమ్మా కూరగాయలు ఉంటే ఇవ్వండి అని కమలని పిలిచాడు

తప్పకుండా బాబు తీసుకోండి నా దగ్గర చాలా తాజా కూరగాయలు ఉన్నాయి అని చెప్పి అతనికి ఇచ్చి కమల అక్కడి నుంచి వెళ్లి పోతుంది

ప్రతి రోజులాగే ఈ రోజు కూడా కమలా తనదగ్గర ఉన్న కూరగాయలు అన్ని అమ్మేసి తన ఇంటికి వెళ్లి పోతుంది

ఈసారి లాభం కూడా చాలా బాగా వచ్చింది ఇంకా కమల ఏం చేస్తుందంటే రోజులకే నాచురల్ వదిలేసి కెమికల్ చేయడం మొదలు పెట్టేసింది

అందుకే కూరగాయలు చాలా ఫాస్ట్గా పెరగడం మొదలయ్యాయి కమల బాగా డబుల్ సంపాదించింది

కానీ మెల్లమెల్లగా ఊరిలో ఒక్కొక్క లు జబ్బుప్పడం మొదలయ్యింది

చివరికి హాస్పిటల్ లో కూడా అడ్మిట్ అవ్వడం మొదలయ్యింది

ఉర్దూ అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థమయ్యేది కాదు ఇలా కాదు అని చెప్పి ఓ రోజు ఆ ఊరి పెద్దమనిషి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇలా అడిగాడు

పెద్ద మన్షి : డాక్టర్ గారు మన ఊర్లో అందరూ ఎందుకు ఇలా జబ్బు పడ్తునారు

డాక్టర్ : నాకు తెలిసి ఆహారంలో ఏదో కల్తీ జరుగుతోంది ఫుడ్ పాయిజన్ వల్ల ఇలా జరుగుతుంది అని డాక్టర్ చెప్పాడు

అప్పుడు పెద్ద మనిషి చాలా తెలివైన వాడు ఒక రోజు ఒక కమల వెనకాలే వెళ్లి చూసాడ

నాచురల్ వలన కెమికల్ వాడటం చేయడం గమనించాడు ఆ పెద్దమనిషికి చాలా కోపం వచ్చింది వెంటనే కమల దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు

పెద్ద మాన్షి : ఇంత మోసం చేస్తావని అనుకోలేదు నను నమ్మించి కెమికల్స్ వడుతవ నువ్వు చాలా నమ్మక ద్రోహం చేశావు నీ వల్ల ఎంతమంది పిల్లలు ముసలి వాళ్లు అందరూ మన్చన పడుతున్నారో తెలుసా నీకు ఆగు నీ పని ఊర్లో అందరికీ ఇప్పుడు చెప్తాను

అని అలా చెప్పి ఆ పెద్దమనిషి అక్కడనుంచి వెళ్ళి పోతాడు

కమల ఆ పెద్దమనిషి ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది కాని ఆ పెద్దమనిషి ఏది వినకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు

ఇంకా ఆ పెద్దమనిషి ఊర్లో వాళ్లందరికీ ఆ విషయం వెళ్లి చెప్పేసాడు

ఇంకా కమల కూరగాయల బుట్ట తీసుకుని రోజులాగే బయలుదేరింది

అప్పుడు ఊర్లో వాళ్ళు కమలను చూసి నీ కురాగాయలు మాకు అక్కర్లేదు నువ్వు పెద్ద మోసం వెళ్ళిపో ఇక్కడినుంచి

ఇంకా ఇది చూసి కమల కి తన పని తానే కోపం వచ్చేసి బాధపడుతూ కూర్చుంటే

నీతి: దురాశ దుఃఖానికి చేటు ఒకరికి చెడు చేయాలని చూస్తే మనకి ఆ చెడు జరుగుతుంది అందరికీ మంచి చేయాలి

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment