అత్యాశ నౌకరీ రాము | Telugu Neethi Kathalu

ఒక ఊరిలో శాంతారావు ఇంకా శాంతాబాయి అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు వాళ్లకి ఒక కొడుకు ఉన్నాడు అతను సిటీ లో ఉద్యోగం చేస్తుండటం వలన తన తల్లిదండ్రుల దగ్గర ఉండేవాడు కాదు ఒక రోజు కొడుకు రమేష్ ఇలా అన్నాడు

రమేష్ : మీరు కూడా నాతో పాటు సిటీ కి రండి అందరం కలిసి అక్కడే ఉండొచ్చు

అందుకు శాంతారావు ఇలా అన్నాడు

శంతరవు : వద్దు నాయనా నేను అక్కడ ఉండలేము మాకు ఈ అందమైన పల్లెటూరు వదిలేసి ఎక్కడికి వెళ్లాలని లేదు నాయనా ఇక్కడే మన చుట్టాలు కూడా ఉన్నారు ఇంకా ఇక్కడే ఉందాం

రాము : నాతో వస్తే బావుంటుంది

శంటారవు : నాయనా నువ్వు మా గురించి బెంగ పెట్టుకోకు ఇక్కడ చాలా బాగా ఉన్నాము జాగ్రత్తగా ఉంటాను ఇక్కడ మాకు తోడు గ రాము కూడా ఉన్నాడు నువ్వు టెన్షన్ పడకు నువ్వు నీ జాబ్ గురించి ఆలోచించని నీ ఆరోగ్యం జాగ్రత్త మా ఆశీర్వాదాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి

అని అలా అనగానే రమేష్ తిరిగి నగరానికి బయల్దేరాడు

ఇప్పుడు ఇంట్లో శాంతారావు శాంతాబాయి ఒంటరిగా ఉంటున్నారు మరియు వాళ్లకు తోడుగా వాళ్ళ పని వాడు రాము

రాము ఇంట్లో అన్ని పనులు చేసే వాళ్ళు నీళ్లు నింపడం వంట చేయడం రాము చాలా సంవత్సరాలుగా పని చేస్తూ ఉండటం వలన వారికి అతని మీద పూర్తిగా నమ్మకం ఉండేది

అలా వారిద్దరికీ చాలా సేవ చేసేవాడు పనంత అయిపోయే వరకు ఇంటికి వెళ్లే వాడు కాదు

ఇంటికి వెళ్ళగానే రాము భార్య ఇలా అడిగింది

రాము భార్య : ఏమైందండీ ఈమధ్య ఇంటికి రావడానికి చాలా సమయం పడుతుంది

రాము : ఏం చేయాలి మధ్య ఇంటి పని అంతా నేనే చేయాల్సి వచ్చింది వాళ్ళ కొడుకు ఉద్యోగం కోసం నగరానికి వెళ్ళిపోయాడు పాపం ఆ ఇద్దరు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు

రాము భార్య : ఒంటరిగానా

రాము : అవును

రాము భార్య : వాళ్లు నిజంగా ఒంటరిగా ఉంటే ఎన్నో మంచి మంచి వంటలు చేసుకుని తీసుకురా వాళ్లకు ఎలా తెలుస్తుంది తెలియకుండా తీసుకరా మంచి భోజనం తినక చాలారోజులైంది

రాము : అలాగే రేపు తప్పకుండా తీసుకొస్తాను

మరుసటి రోజు పనికి వెళ్ళాడు ఇంట్లో మొత్తం పనిచేశాడు చివరిలో తన భార్య కోసం దొంగతనం మంచి భోజనం తయారు చేసి ఇంటికి తీసుకుని వెళ్ళడం మొదలుపెట్టాడు

అలా సాగుతూ వచ్చింది చాలా రోజులు ఇది ఇలా చూస్తూనే రాము భార్య కి దురాశ పెరిగింది ఇంట్లో ఉన్న వస్తువులు కూడా దొంగతనము చేయమని చెప్పింది

మళ్ళీ ఒకరోజు రాముని సొంతంగా ఒక చెంచాడు దొంగలించాడు రెండోరోజు చంబుని దొంగలించాడు మూడోరోజు గినేని దొంగలించాడు

ఇలా ఒక్కొక్క అన్ని దొంగతనం చేస్తూ ఉన్నాడు ఒక రోజు శాంతారావు రోజువారి పని తర్వాత ఇంటికి వచ్చి తన గినెని వెతుకుతున్నాడు

శాంత రావు : న చంబు ఎక్కడ పెట్టావ్

రాము : అయ్యా ఇక్కడ ఎక్కడ ఉంటుంది

శాంతారావు చాలా వేతికాడు కని అతనికి ఎక్కడా దొరకలేదు

ఆ తర్వాత రోజూ శాంతాబాయి చాంచ కోసం వెతకడం మొదలు పెట్టింది కానీ ఆవిడ కూడా అవి దొరకలేదు

అప్పుడు శాంతాబాయి అనుకుంది ఏదో నడుస్తుంది అన్ని వస్తువులు ఎక్కడికి వెళ్తున్నాయి అనుకొని శాంతాబాయి భర్తతో ఇలా అంటుంది

శాంత బై : ఏవండోయ్ ఇలా వింటారా మన ఇంటి వస్తువులు ఒకటిగా ఎక్కడికో మాయమవుతున్నాయి నాకు ఏదో తేడా కొడుతుంది

శాంత రావు : అవును నా చెంబు కూడా కొన్ని రోజులుగా కనిపించకుండా మాయమైపోయింది నిజంగా ఏదో జరుగుతుంది

మరుసటి రోజు శాంతారావు బయటికి వెళ్లి మూడు నాలుగు తెలని పట్టుకొని ఒక డబ్బాలో పెట్టి ఇంట్లోకి తీసుకు వస్తాడు రాముని చూసి ఇలా అంటాడు

శాంత రావు : రాము ఈ డబ్బా ని అలా మంచం పక్కన పెట్టు ఇందులో బంగారపు వస్తువులు ఉన్నాయి రేపు డబ్బా ని తీసుకువెళ్లి బ్యాంకు లో పెట్టాలి

రాము ఆ డబ్బాని శాంతారావు మంచం పక్కన పెట్టాడు అలా పెట్టి వెళ్లి తన రోజువారి పని చేస్తూ ఉంటాడు

ఎప్పటిలాగానే మధ్యాహ్నం భోజనం తర్వాత శాంతారామ్ అతని భార్య పడుకున్న తర్వాత అత్యాశతో డబ్బా దగ్గరికి వెళ్లి దాన్ని తెరిచాడు

దానిలో నుంచి తెనలు బయటకు వచ్చాయి అది చూసి రాము భయపడ్డాడు అక్కడ ఇక్కడ పరిగెత్తాడు

అ తెలను చూసి రాము ఇలా అరుస్తాడు అమ్మబాబోయ్ నన్ను కాపాడండి నన్ను కొట్టి నన్ను కాపాడండి అని ఆరుస్తుండగా శాంతారావు మరియు అతని భార్య నిద్ర లోనుంచి లేచినట్టు కల ని పట్టుకుని డబ్బా లోపలికి పెట్టిస్తారు

అప్పుడు శాంతారావు ఇలా అంటాడు నాకు పూర్తిగా తెలుసు నువ్వు దొంగతనం చేసినావ్ అని నేను నీకు గుణపాఠం చెప్పాలని ఇలా చేసాను నీవు అనుకుంటున్నావా

ముసలి వాళ్ళ ఏం చేస్తారు ఏమైనా అనుకుంటున్నావా నేను మొదలు రోజే కానీపెట్టాను నువ్వు భోజనం తీసుకెళ్తే అనమే కదా అని అనుకున్నాను కాని రోజురోజుకు

నీ అతి ఆశ పెరుగుతూ ఇంటి వస్తువులు కూడా దొంగ చేస్తున్నావు నీకు సిగ్గు ఉండాలి ఈ కంచంలో తింటాఓ దాంట్లోనే ఉమేస్కుంటవ ఛి ఛి

అప్పుడు రాముకి తన తప్పు తెలుస్తుంది ఎడవటం ప్రారంభించాడు

నీతి: అత్యాశ చెడ్డ దారిని చూపిస్తుంది

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment