డేగ – శిబిచక్రవర్తి | Telugu moral stories on friendship

డేగ – శిబిచక్రవర్తి

moral stories in Telugu to read

శిబిచక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు, ఎవరు ఏది అడిగినా దానం చేశేవాడు, ఒక రోజున ఒక

పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది, తనను కాపాడమని బతిమాలింది, సరే కాపాడతాను అని ఆయన మాట

ఇచ్చాడు, ఇంతలో ఒక డేగ వచ్చింది, ఈ పావురం నా ఆహారం, నేను తినాలి దాన్ని నాకు ఇచ్చేయ్‌ అని

కోపంగా అదిగింది డేగ, పావురాన్ని ఇవ్వను దానికి బదులు ఇంకేదయినా అడుగు అన్నాడు, శిబిచక్రవర్తి,

‘ అయితే పావురం అంత బరువుగల నీ తొడమాంసం ఇయ్యి, అని అడిగింది డేగ, శిబిచక్రవర్తి త్రాసు తెప్పింది

ఒకవేపు పళ్ళెంలో తన తొడమాంసం కోసివేశాడు, ఎంత మాంసం కోసి వేసినా పావురంతో సమానం కాలేదు.

చివరికి తానే త్రాసులో రెండో పళ్ళెంలో కూర్చు స్పిన్నాడు, పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా

తినెయ్యమని డేగను వేడుకున్నాడు, వెంటనే డేగ ఇంద్రుణిగా మారింది, పావురం అగ్ని దేవుడిగా మారింది,

వాళ్ళను చూసి శిబి ఆశ్చర్యపోయాడు, ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు, శిబిచక్రవర్తి! మేం నిన్ను

పరీక్షించాలని వచ్చాం, ఈ  మీరిద్టలో నీవే గెలిచావు, నీ దానగుణమూ, త్యాగగుణమూ చూసి సంతోషించాం

గొప్ప దాతగా భువిలో నీపేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమైనారు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment