రాక్షసుడు కోతి | Neethi Kathalu for Kids

రాక్షసుడు కోతి

Neethi Kathalu for Kids

ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను మిక్కిలి (క్రూరుడు. కనిపించిన జంతువు నల్లా తినేస్తుండేవాడు. దీంతో అడవిలో జంతు వుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.

ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావే శమై రాక్షసుడిని రోజుకు ఒక్క జంతువును ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. అందుకు రాక్షసుడు కూడ అంగీకరించాడు.

రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళుతున్నది. ఒకరోజు ఒక కోతిపిల్ల వంతు SNS. So ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని ఆడుతూ. పాడుతూ బయలు దేరింది.

అదురు బెదురు లేకుండా వెళతున్న కోతిపిల్లను చూసి మిగతా జంతువులు ఆశ్చర్య రాక్ట్షసుడు-కోతి కోతిపిల్ల రాక్షసుడి ఎదురుగా నిటా రుగా నిలుచున్నది.

అది చూసి రాక్షసుడు “ఓసీ మర్కటమా? నన్ను చూస్తేనే అడవిలోని జంతు Goby గజగజ వణికిపోతాయి. నీవు ఎంత పొగరుతో నిలుచున్నావు” అని హుంకరిం చాడు.

అప్పుడు కోతిపిల్ల “మహానుభావా! తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం. కానీ నాకొక సందేహం” అన్నది. ఏమిటది అని (ప్రశ్నించాడు రాక్షసుడు.

‘ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువు లన్నీ ఎగతాళి చేస్తున్నాయి నిజమేనా? అని కవ్వించింది కోతిపిల్ల, ఎవరా మాటన్నది?

నిప్పును చూస్తే నాకు ఏమీ భయం లేదు” అన్నాడు రాక్షసుడు. కోతిపిల్ల తెచ్చిన కట్టెల మోపును తీసి SO, దానికి నిప్పం టీంచి రాక్షసుడిని అందులో దూకమ న్నది.

రాక్షసుడు అగ్నిలో దూకి మర. అది చూసి కోతిపిల్ల ఆనం దంతో నాట్యం చేసింది. మిగతా జంతువులన్నీ వచ్చి కోతిపిల్లను అభి నందించాయి.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment