ముసలి ఎద్దు | Moral Stories in Telugu

ముసలి ఎద్దు

Neethi Kathalu for Kids

వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పాలం పనులు చేసి, బండిలాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలి దైపోయింది.

వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా ఉండి, వయసులో ఉన్న వేరొక ఎద్దును కొనితెచ్చుకున్నాడు. అప్పటినుంచి దానికి దండిగా , కుడితిపెట్టి జాగ్ర. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండు AG వేసి ఊరుకునేవాడు.

క్రమంగా అది కూడా దండగ అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి “నీకు పని చేసే వయసు అయి పోయింది. శక్తి లేదు.

ఇక నీవు నాకు దండగ. నీ దారి నీవు చూసుకో” అని ముసలి ఎద్దును తరి ముసలి ఎద్దు re. ఏడుస్తూ వెడుతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు.

ఎద్దును చూసి “do దుకు ఏడుస్తున్నావు?” అని అడిగాడు. ముసలి ఎద్దు తన జాలి గాధ వినిపించింది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్లి “ఈ ఎద్దు ” అని అడిగాడు.

అవునన్నాడు వెంకయ్య. “దీన్ని నాకు అమ్ముతావా? సీకు వెయ్యివరహాలు ఇస్తాను.” అన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యపోగా “నీకు తెలియదా? ముసలి ఎద్బను ఇంటి ఎదురుగా కట్టేసి, రోజూ దానికి నమస్కరించి, మేత వేసి వెళితే బోలెడు ధనం వస్తుంది” అని చెప్పాడు.

వెకయ్య తన ముసలి ఎద్దును తీసేసను , నాటినుండి దానికి దండిగా మేత వేసి నమ స్కరించి పాలం పనులకు క . ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment