రామలింగని – Story in Telugu with moral

రామలింగని

విజయనగర సామ్రాజ్యంలో వికటకవిగా ప్రసిద్ధిచెందిన తెనాలి రామలింగని గూర్చి విననివారు ఉండరు. తెలివితేటలు, హాస్యము-అతనిసాత్తు! ఆ రాజ్యంలోని ఒక ఊరులో ఒకముసలమ్మ నివసిస్తూండేది.

ఒకరోజున ముగ్గురు దొంగలు ఆమెవద్దకు వచ్చి “అవ్వా! మేము యాత్రీకులము. చాలాదూరం ప్రయాణం చేయుటచే బాగా అలసిపోయి ఉన్నాము.

దయతో మాకొక గదిని అద్దెకు ఇస్తే యిక్కడ విశ్రాంతి తీసుకొంటూ కొన్నాళ్ళు ఉంటాము” అన్నారు. ఆమె అంగీకారంతో వారాయింటిలో నివసించసాగారు.

ఒకరోజున వాళ్ళు బంగారునాణేలతోనున్న కుండనొకటి తెచ్చియిచ్చి దాన్ని భద్రంగా చూడవలసినదని ఆమెకు చెప్పారు. ఆమెకు అనుమానం వచ్చి “ఇంత సొమ్ము మీకెక్కడిదీ? మీరు దొంగలా?” అని అడిగింది.

“కాదు, మేము యాత్రీకులము. ప్రతీ రాత్రీ మేము దేవాలయాలవద్ద అనేక భక్తిగీతాలు పాడుతూ, జాగరణలు చేసేవారికి తోడుగా ఉంటాము. వాళ్ళు మాకు కానుకగా యీ బంగారు నాణేలను ఇస్తుంటారు.

మేము నల్గురమూ కలిసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే యీ కుండను మాకివ్వాలి! అట్లా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు” న్నారు. అందులకు ఆమె అంగీకరించింది.

ఒకరోజున వాళ్ళు యింటికి తిరిగివస్తూండగా దారిలో ఏవో తినుబండారాలు, పళ్ళూ కన్పించాయి. ఆ రోజు వాళ్ళవద్ద పైకమేమీలేదు.

మరి అవి ఎట్లా కొనుక్కోవాలి. అవ్వయిల్లు దగ్గరలోనే ఉంది. అందుచేత వారిలో ఒకణ్ణి పోయి కుండనుతీసుకు రమ్మని చెప్పారు.

వెళ్ళినవాడు కుండనిమ్మని అడిగితే ఆ అవ్వగట్టిగా “కుండను యితనికి యివ్యవచ్చునా?” అని కేకవేసింది.

ఆమెకు సమాధానంగా మిగతాముగ్గురూ “ఆ! ఇవ్వవచ్చు” అన్నారు. వెంటనే ఆమె: వచ్చినవానికి కుండనిచ్చింది. ఆ వచ్చిన వాడు

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment