జిత్తుల మారి నక్క| Moral Stories in telugu

అనగనగా ఒక అడవిలో ఒక జిత్తులమారి నక్క ఉండేది అది అడవిలో తిరుగుతూ ఉండగా ఒక చచ్చిన ఏనుగు నీ చూసింది మాంసం తినాలి అనే ఆతులతో ఆ నక్క తన దగ్గరికి వెళ్లి తన పళ్ళ తో మాంసాన్ని కోరడానికి ప్రయత్నించింది

కానీ ఏనుగు మాంసం చాలా గట్టిగా ఉండటం వలన అది కొరకు లేక పోయింది నక్క ఎంతగానో ప్రయత్నించింది కానీ ఏం చేసినా ఫలితం లేకపోయింది 

ఆ నక్క ఆ ఇంటి దగ్గరే కూర్చుని ఈ సమస్యకి పరిష్కారం ఏంటిది అని ఆలోచిస్తూ కూర్చున్నాఅనుకోకుండా ఒక సింహం అతని వైపు రావడం నక్క గమనించింది అప్పుడది ఎంతో వినయంగా

నక్క : నేను ఈ చచ్చిన ఏనుగుని నీకోసమే కాపలా కాస్తున్నాను దయ చేసి తినండి

అప్పుడు సింహం చాలా గట్టిగా గమనించి ఇలా అన్నది

సింహం : ఏ ఇతర జంతువులు చంపింది నేను తినను నీకు ఈ విషయం తెలుసా అనుకుంటాను

కానీ అలా చెప్పి ఆ సింహం అక్కడి నుంచి వెళ్ళిపోయిందికానీ ఆ నక్క ఆ సినిమా మొక్క నుంచి వెళ్లిపోయిన అందుకు చాలా సంతోషంగా ఉంది 

ఎందుకంటే తను అనుకొని తినలేదు కాబట్టి కానీ అవి మాంసాన్ని ఎలా తినాలో అనే సమస్య మనకి ఇంకా దొరకలేదు కొంతసేపటి తర్వాత ఆటో వైపు ఒక పులి వచ్చిందిఆ 

చచ్చిన ఏనుగు మాంసం తినడానికి పులి ఆసక్తి చూపిస్తుంది అని అనుకున్నది పులి దగ్గరికి రాగానే భయపడిన స్వరంతో ఇలా అన్నది

నక్క : దయచేసి ఇక నుంచి వెళ్ళిపో నేను సింహం మహారాజు వేటాడిన ఏనుగుని కాపలా కాస్తున్నాను ఏదైనా పులి వస్తే నాకు చెప్పమని ఆయన స్నానం చేయడానికి వెళ్లారు ఎందుకంటే అడవిలోనే పిల్లలందరినీ చంపాలని ఆయన శపథం చేశారు అంట 

ప్రాణాల మీద ఆశ లేకపోతే ఉండు ఈ మాట విని నుంచి పారిపోయింది పులి వెళ్ళిపోగానే ఒక చిరుత అక్కడికి వచ్చింది జిత్తులమారి నక్క కి తెలుసు ఉంటాయి తన సమస్యను తీర్చగలను అని చూసి చిరునవ్వు నవ్వి ఇలా అన్నది

నక్క : రా నేస్తమా రా చాలా కాలం తర్వాత కనిపించావు నువ్వు అలసిపోయి ఆకలితో ఉన్నట్టున్నావ్ ఈ చర్చిని కొంచెం తిని ఆకలి తీర్చుకో ఆ సింహం స్నానానికి వెళ్ళింది 

చిరుత పులి : సింహం చంపిన దాన్ని నేను ఎలా తింటాను నిన్ను చూడంగానే అది చూసిన అనుకో అది కచ్చితంగా నన్ను చంపేస్తుంది నాకు ఎందుకు వచ్చిన గొడవ

నక్క : నువ్వు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావ్ నువ్వు నేను నగదు మొత్తం చూసుకుంటాను జాగ్రత్తగా సింహం వచ్చినప్పుడు నేను నీకు చెప్తాను అప్పుడు వరకు నువ్వు చనిపోయిన ఎద్దు మాంసాన్ని తిను

ఈ అవకాశాన్ని చాలా సువర్ణవకాశంగా అనుకొని చిరుతపులి ఇచ్చిన ఆ మాంసాన్ని తినడం ప్రారంభించింది

ఎలాగో అలాగా ఆ చిరుతపులి ఆ చనిపోయిన ఆ ఏనుగు నీ చిరదంతో ఆ నక్క గమనించింది అప్పుడే ఆ నక్క ఏం చేసిందంటే కూు అని చెప్పి గట్టిగా అరిచింది చిరుత పులి వెళ్ళిపో సినిమా వచ్చేస్తుంది ఇక్కడికి

వెంటనే ఆ చిరుతపులి చిరు వేగంతో అక్కడినుంచి మాయమైపోయింది జిత్తులమారి నక్క గట్టిగా నవ్వుకొని a ఏనుగుని ఒక్కటిగా ఆనందిస్తూ తింటూ కూర్చుంది

నీతి: ఏ సమస్య అయినా తెలివిగా పరిష్కరించుకోవచ్చు

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment