ఎత్తుకి పైఎత్తు | moral stories in Telugu to read

ఎత్తుకి పైఎత్తు

moral stories in Telugu to read

అడవిలో కుందేళ్లన్నీ ఒకచోట ఆడుకుంటున్నాయి. అటుగా వచ్చిన నక్క ఏదో ఒక ఉపాయంతో భీజుకో కుందేల్ని ఆహారంగా ఠీసుకెళ్లి కాలం గడపాలని అనుకుంది. 

‘ఏమర్రా, అసలు మీకు ఈ సంగతి తెలుసొ? మనరాజు సింహానికి జబ్బు చేసింది. నేనిప్పుడు అక్కడినుంచే వస్తున్నా ను’అని చెప్పింది నక్క.

‘తీయ్యో అలానా అని విచారం వ్యక్తంచేశాయి కుందేళ్లు. “అతగారికీ పెద్ద కోతి వైద్యం ) చేస్తోంది. నెలరోహిల పాటు రోజుకో కుందేల్ని తింటే తప్పజబ్భునయం అందుకే మీలో ఒకర్ని పట్టుకు | రమ్మని రాజాజ్జి’ 

అని నమ్మబలి కింది నక్క, ఆ మాటలు నమ్మి రాజంటే ఉన్న భయంతోనూ ‘ భక్తితోనూ రోజుకో కుందేలు నక్క వెంటవెళ్లసాగింది.

నక్క దాన్ని చంపి రాజు పేరుమీద మాంసాన్ని లారా లాగిస్తుండేది. నాలుగు సలేకా తర్యొత రాజవైద్యుడు కోతి కుందేళ్ల దగ్గరకు వచ్చింది. కుందేళ్లు రాజుగారి ఆరోగ్యం గురించి అడిగాయి.

వాటి మాటలు విని కోతి పెద్దగా నవ్వి, “రాజుగారికి ఏ అనారోగ్య మూ లేదు. జిత్తులమారి

నక్క మిమ్మల్ని మోసంచేసి దాని ఆకలి తీర్చు కుంటోంది’ ఏ చెప్పింది.

దాంతో కుందేళ్లు నక్కకు తగిన బుద్ది చెప్పా లనుకున్నా యి. మర్నాడు నక్క బక కుందేలును

తీసుకెళ్లడానికి వచ్చింది.

నక్క హ్క అపీవు తాదును లాగే ఆట ఆడుకుందామా? మేమంతా ఒకవైపు ఉంటాం. నువ్వొక్కడివీ మరోవైపు ఉండాలి, ఎవరు గట్టిగా లాగితే వారే విజేత’ అని చెప్పాయి కుందేళ్లు, ‘ఓన్‌ ఇంతేనా!’ అంది నక్క

కుందేళ్లన్నీ ఒజకవైపూ నక్క సెక్కటీ బకవైపూ ఉండి తాడును పట్టుకున్‌ బలంగా లాగడం మొదలుపెట్టాయి. 

నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేశ్తనీ కూదబలుకొ ్కని తాడును కదలు నక్క ఒక్కసారిగా వెనకాలున్న ఫె పెద్దబావిల! పడిపోయిందీ. దాని పీడ విరగడైనందుకు కుందేళ్లన్నీ సంబరపడ్దాయి.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment