మాట్లాడే గుహ | Neethi kathalu in telugu with moral

మాట్లాడే గుహ

Neethi kathalu in telugu with moral

ఒకసారి ఒక సింహం భోజనం కొరకు అటూ ఇటూ తిరుగుతోంది వేటాడడానికి ఒక జంతువు కూడ కనబడలేదు తర్వాత అది ఒక ఎద్దు ని వెంటాడింది కానీ అది దాని నుంచి తప్పించుకుంది సింహం అలసిపోయింది ఒక జంతువు దొరకనందున నిరాశతో సింహం అడవి వైపు నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంది

దారిలో దానికి ఒక గుహ కనిపించింది సింహం విశ్రాంతి తీసుకోవడానికి లోపలికి వెళ్ళింది ఒకవేళ ఏదైనా జంతువును వేటాడాలని అనుకుంటూ సింహం లోపలికి వెళ్ళింది అక్కడ దానికి ఏమీ దొరకలేదు అది లోపలే ఉండి ఏదైనా వస్తుందేమోనని ఆతృతతో ఎదురు చూడసాగింది

కొద్దిసేపటి తర్వాత ఆగుహలో ఉండే నక్క అక్కడికి వచ్చింది అక్కడ గృహ దగ్గర ఉన్న కాలి నడక చూసి ఎక్కువ లోపల ఎవరో ఉన్నారు అని ఆ నక్క పసిగట్టింది

నక్క : ఓహో ఈ కాళీ గుర్తులు ఎవరివి బహుశా సింహాన్ని అనుకుంటాను నేను లోపలికి వెళ్తే అది నన్ను చంపేస్తుంది

అందుకని లోపల ఎవరున్నారో తెలుసుకోవడానికి నాకు ఒక పథకం వేసింది అప్పుడది ఊహతో ఇలా అన్నది

నక్క : ఓ గుహ మిత్రమా గుహలో నుంచి ఎలాంటి జవాబు రాలేదు

నక్క : మిత్రమా గువ్వా ఓ మిత్రమా ఈసారి కూడా ఓహో లో నుంచి ఏ జవాబు రాలేదు

నక్క : గువ్వా నీకేమైంది నాతో ఎందుకని మాట్లాడటం లేదు అసలు అయితే నేను పిలిచినప్పుడు నాతో మాట్లాడే దానివి గా

అయినా గోవాలో నుంచి ఎలాంటి జవాబు రాలేదు

నక్క : ఏంటి ఎవరైనా లోపాలు ఉన్నారా అందుకని నాతో మాట్లాడటం లేదా నీకు తెలుసుగా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను తిరిగి వెళ్ళిపోతాను అని

తెలివి తక్కువ సింహం ఈ మాట విని గుహ నక్కతో మాట్లాడుతుంది అని అనుకొనేది కనుక మనం మాట్లాడితే నాకు లోపలికి వస్తే అప్పుడు దానిని చంపి తినవచ్చని సింహం నక్క తో ఇలా అన్నది

నింహం : నా ప్రియమైన అక్క నేను అదే అనుకున్నాను లోపల ఎవ్వరు లేరు నువ్వు నిర్భయంగా రావచ్చు నక్కకు అర్థమైపోయింది ఆ స్వరం సినిమా ఉండేది అని నక్క జాగ్రత్తగా పడి ఇలా జవాబిచ్చింది

నక్క : ఏమోయ్ సింహం లోపలికి రావడానికి నాకు బుద్ధి లేదు అనుకున్నావా నేను లోపల కోసం నన్ను చంపే తినేస్తా వెళ్ళిపో అలా అని నక్క  అక్కడ నుంచి పారిపోయింది తెలివితక్కువ సింహానికి ఏమీ దొరకలేదు 

Neethi: తెలివి ఉంటె మనం ఎంతటి పేద కష్టం ఐన చాల సులువుగా ఎదురుకుంటాం 

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment