మసీదులోని లక్షలు నిధి | Akbar Birbal Telugu Short Stories for Kids

Akbar Birbal Telugu Short Stories for Kids

మసీదులోని లక్షలు నిధి Akbar Birbal Telugu Short Stories for Kids: ఒకనాడొక తల్లికొడుకు పాదుషా వారివద్దకు వచ్చి మసీదును కూలగొట్టి త్రవ్వడానికి అనుమతించవలసినదని కోరుకున్నారు. యేమిటి మీకీ విపరీత కోరిక. పవిత్రమైన మసీదును కూలగొట్టాలన్న ఆలోచన మీకెందుకు కలిగిందని ఆ తల్లీ కొడుకుల్ని అక్బరాదుషా గద్దిస్తూ అడిగాడు. జహాపనా! ఆ మసీదులో నాలుగులక్షల రొఖాన్ని పాతిపెట్టితిననీ. దానినితీసుకుని సుఖంగా జీవించవలసిందనీ నా భర్త చనిపోతూ నాకు, నా కుమారునికివ్రాత మూలకంగా తెలియజేసాడని, మరణించిన ఆ … Read more

గుడ్డిగా అనుసరించడం మంచిదికాదు | Moral Story

గుడ్డిగా అనుసరించడం మంచిదికాదు ఒక రోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకుని ఎటో బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది.  గురువు ఆగి చేప తోసహా ఆ సీళ్లను నోటి నిండా తీసుకు న్నాడు. అలా కొన్ని దోసిళ్ల తీసు కథ కక కున్నాడు. శిష్యులూ తను గురువు చేసి నట్టు చేశారు.  కాని గురువు ఏమీ అన కుండా ముందుకు వెల్లిపోయాడు. అలా వెపతూండగా మరో చెరు వును చేరుకున్నారు. … Read more