పూడ్చి పెట్టిన బంగారం | Moral Story for kids in Telugu

పూడ్చి పెట్టిన బంగారం

విశ్వంభరుడు అనే వ్యక్తి ఎంతో కష్టించి లక్ష వర a పెట్టిన బంగారం హాలు సంపాదించారు. ఆ తరువాత అతను వ్యాపార నిమిత్తం దూరప్రాంతానికి వెళుతూ తన వద్ద ఉన్న మొత్తం ధనాన్ని ఒక చోట పూడ్చి పెట్టి వెళ్లాడు.

దూరప్రాంతానికి SPS విశ్యంభరుడు వ్యాపార పనులు పూర్తి చేసుకుని, తీర్ధ యాత్రలు చేయసాగాడు. ఒకమారు అతను గాలివానల వల్ల, వరదల వల్ల నీళ్లలో కొట్టుకొని గుర్తు తెలి యని ప్రాంతానికి వెళ్లిపోయాడు.

ఎక్కడెక్కడో తిరిగిన విశ్వంభరుడు ఎంతోకాలం తరువాత స్వస్థలానికి తిరిగొచ్చాడు. అయితే తన ధనం పూడ్చి పెట్టిన ప్రదేశం ఎంతకీ గుర్తురాలేదు. ఊరు చాలా మారిపోయింది.

గుర్తు పట్టడానికి వీలు కావడం లేదు. దాంతో విశ్వంభరుడు ఒక మునీశ్వరుడి వద్దకు వెళ్లి తన సమస్య నంతటినీ వివరించి ‘అయ్యా! తమ తపస్సు నా ధనం ఎక్కడున్నదో చెప్పండి”అని అడి గాడు.

మునీశ్వరుడు కొంత తడవు అలో చించి కళ్లు మూసుకుని కొంచెం సేపటి తరువాత కళ్లు తెరిచి “ఇక్కడికి దక్షిణ దిక్కుగా పంటలు ఏమీ లేని చవిటి నేల ఉన్నది.

అందులో నీవు పూడ్చి పెట్టిన ధనం ఉంది. వెళ్లి తీసుకో” అని చెప్పాడు. విశ్వంభరుడు ఎంతో సంతోషంతో వెళ్లి ఆ చవిటి నేల మొత్తం తవ్వసాగారు. ఎంత తవ్వినా ఎక్కడా తాను పూడ్చిపెట్టిన ధనం దొరకలేదు.

మళ్లీ అతను మునీశ్వ రుడి వద్దకు వచ్చి ధనం దొరకలేదని చెప్పగా నువ్వు కష్టపడి తవ్విన నేలలో పంటలు వేసి పండించమన్నాడు మునీశ్వరుడు. విశ్యంభరుడు అక్కడంతా పంటలు పండిం చడం (ప్రారంభించాడు.

అతని కృషితో పంటలు బాగా పండి అవి అమ్మడంతో బోలెడు డబ్బు వచ్చింది. కానీ అతను మళ్లీ మునీశ్వరుడి దగ్గ రకు వచ్చి తాను దాచిపెట్టిన ధనం దొరకలేదని, చెప్పగా, మునీశ్వరుడు “నాయనా! నువ్వు పూడ్నిపెట్టిన ధనం ఎప్పుడో దొంగల పాలైపోయింది.

కానీ ఇప్పుడు నువ్వు పంటలు వేయడం వల్ల దండిగా ధనం సంపాదించాను. కాబట్టీ అదే నువ్వు పూడ్చి పెట్టిన ధనం అనుకో” అన్నాడు. విశ్వంభరుడికి ७७०० విషయం బోధ పడింది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment